విరామం!
వ్యక్తిగతమైన, వృత్తిపరమైన కారణాల వల్ల ఓ ఇరవైరోజులపాటు నేను బ్లాగ్విరామం తీసుకుంటున్నాను. దయతో ఆదరించగలరని ప్రార్థిస్తున్నాను. అలాగే "గ్లోబల్ వార్మింగ్" ప్రమాదం దృష్ట్యా మనకోసం, మన పిల్లల భవిష్యత్తుకోసం ఈ రోజు సాయంత్రం 7-30 నుంచి 8-30 మధ్య "ప్లగ్ ఆఫ్" కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా నేను చదువరులందరినీ వేడుకుంటున్నాను.
4 అభిప్రాయాలు:
మీ బ్లాగు మొదటి సారి చూస్తున్నాను.కృష్ణుడి చిత్రం చాలా బాగుంది.త్వరలో మీరు మళ్ళీ ఉత్సాహంగా బ్లాగాలని ఆశిస్తూ.....
కస్తూరి మురళీకృష్ణ గారికి,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మళ్ళీ కలుస్తాను.
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Sir మీ రచనలన్నీ చాలా బాగా వున్నవి, మీకు కృతజ్ఞతలు
Post a Comment